పల్లవి:
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము     (2x)
ఆ....హల్లెలూయ... హల్లెలూయ...హల్లెలూయ....     (2x)
...హల్లెలూయ...
 
1.
అల సైన్యములకు అదిపతియైన - ఆ దేవుని స్థుతించెదమూ     (2x)
అల సాంద్రములను దాటించిన - ఆ యెహొవాను స్థుతించెదమూ     (2x)
...హల్లెలూయ...
 
2.
ఆకాశము నుండి మన్నను పంపిన - దేవుని స్థుతించెదమూ     (2x)
బండ నుండి మధుర జలమును పంపిన - ఆ యెహొవాను స్థుతించెదమూ     (2x)
...హల్లెలూయ...