పల్లవి: |
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది |
  |
1. |
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x) |
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు |
...మహోన్నతుడా... |
  |
2. |
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా (2x) |
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా |
...మహోన్నతుడా... |
  |
3. |
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా (2x) |
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా |
...మహోన్నతుడా... |
|