పల్లవి:
తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ    
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా     (2x)
 
1.
భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు     (2x)
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
...తర...
 
2.
పర్వతములు పుట్టకమునుపు - నరునికి రూపం లేనపుడు     (2x)
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
...తర...
 
3.
తండ్రి కుమారాత్మలో - ఒక్కటైయున్న రూపము     (2x)
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
...తర...
 
4.
సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆది పురుషుడు     (2x)
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
...తర...
 
5.
నిన్న నేడు నిరంతరము - ఒకటైయున్న దేవుడు     (2x)
దేవుడు - దేవుడు - యేసె దేవుడు    
...తర...